Header Banner

పోసానిని 5 రోజుల కస్టడీకి అప్పగించాలంటూ పోలీసుల పిటిషన్! కోర్టు విచారణ వాయిదా!

  Mon Mar 03, 2025 19:52        Politics

కడప జిల్లాలో ఓబులవారిపల్లె పోలీసులు పోసానిని ఐదు రోజుల కస్టడీకి అప్పగించాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కస్టడీ పిటిషన్ కడప కోర్టులో విచారణకు వచ్చిందని సమాచారం. పోసానికి వెంటనే బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన తరఫు లాయర్లు కోర్టులో మరో పిటిషన్ వేశారు.

 

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల భర్తీకి డెడ్‌లైన్.. పార్టీ నిర్మాణంపై కీలక ఆదేశాలు! చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!

 

అయితే, రైల్వే కోడూరు మేజిస్ట్రేట్ సెలవులో ఉండటంతో ఈ రెండు పిటిషన్లను కడప కోర్టు పరిశీలించింది. బెయిల్ పిటిషన్‌పై విచారణను కోర్టు ఎల్లుండికి వాయిదా వేసింది. ఈ కేసుపై తదుపరి నిర్ణయం తీసుకునే వరకు పోసానిపై పోలీసులు ఏమేరకు దర్యాప్తు కొనసాగిస్తారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

తక్కువ ఖర్చులో ఎక్కువ ప్రయాణం! ఎలక్ట్రిక్ రైళ్లతో భారత్ ముందడుగు!

 

 ఏపీలో ఉచిత విద్యుత్‌పై మంత్రి కీలక ప్రకటన! ఇకపై అలా జరగకుండా..

 

బెజవాడలో ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవనం.. 600 గజాల స్థలాన్ని కొనుగోలు! 6న భువనేశ్వరి శంకుస్థాపన..

 

దారుణం హత్య.. హల్చల్ చేస్తున్న న్యూస్.. సూట్‌కేసులో కాంగ్రెస్ మహిళా కార్యకర్త మృతదేహం!

 

విద్యార్థులకు లోకేష్ శుభవార్త! లీప్ అమలుపై సమీక్ష.. ఏపీలో ప్రతి నియోజకవర్గంలో..

 

కూటమిలో అంతర్యుద్ధం వచ్చిందని వైసీపీ మాజీ ఎంపీ! హోంమంత్రి అనిత రివర్స్ పంచ్!

 

ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈరోజు నుంచి కొత్త ట్రాఫిక్ రూల్స్.! తేడా వస్తే భారీ జరిమానాలు..లిస్ట్ ఇదిగో!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Andhrapradesh #KadapaCourt #CustodyPetition #BailHearing #ObulavaripallePolice #RailwayKoduruCase #JudicialProceedings #LegalUpdates #TelanganaNews #CrimeInvestigation #BreakingNews